Wednesday, 28 June 2017
నెలకు మూడు సార్లు RTC లో ప్రయాణం - సభాపతి సిరికొండ మధుసూదనాచారి గారు గౌరవ శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారి గారు ఈ రోజు భూపాలపల్లి నుండి హన్మకొండ వరకు RTC పల్లె వెలుగు బస్సు లో ప్రయాణికులతో మమేకమై వారితో కలిసి ప్రయాణించారు ...అంతేకాకుండా తెరాస నాయకులను సైతం ఎల్లపుడు వాహనాల్లోనే కాకుండా RTC బస్సుల్లో కూడా ప్రయాణించి సంస్థ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు ...ఈ సందర్బంగా ప్రతి నెల మూడు రోజులు సాధారణంగా RTC బస్సులో ప్రయాణిస్తూ భూపాలపల్లి నియోజకవర్గ ప్రజల సమస్యలను ప్రయాణ సమయంలో కూడా తెలుసుకొని తీర్చే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు .

Tuesday, 27 June 2017
నాడు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న చెంచు గ్రామాలను దత్తత తీసుకోని వారిని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తూ వారికి ఎల్లవేళలా కుటుంబ పెద్దగా అందుబాటులో ఉంటున్న క్రమంలో భాగంగా పదవ తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన చెంచు విద్యార్థులను శివాని జూనియర్ కళాశాలలో చేర్పించడంతో పాటు వారి విద్యా ప్రమాణాలను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి స్వయంగా శివాని కళాశాలకు వెళ్లిన గౌరవ శాసన సభాపతి సిరికొండ మధుసూధనాచారి గారు

Subscribe to:
Comments (Atom)