Wednesday, 10 May 2017

గణపురం మండలం లోని మైలారం గ్రామం లో మంగళవారం జరిగిన గాలి ధూమరనికి దెబ్బ తిన్న ఇండ్ల ను పరిశీలించి దెబ్బ తిన్న ఇండ్ల ఫై అధికారుల దృష్టి కి తీసుకొని వెళ్లిన మన అన్న సిరికొండ ప్రశాంత్ అన్నా గారు..

కోలా రవి కుమార్తె వివాహనికి హాజరు ,చెల్పూరులో కంగన్ హల్ ప్రారంభించిన మన రాష్ట యువజన నాయకులు సిరికొండ ప్రశాంత్ అన్న గారు మరియు క్రాంతి అన్న గారు...

రాఘవపురం లో ఆత్మ హత్య చేసుకున్న మిర్చి రైతు ఈరబోయిన సతీష్ , రాఘవపురం గుండేటి ఐలయ్య కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం చేసిన గౌరవ నీయులు రాష్ట్ర యువజన నాయకులు సిరికొండ ప్రశాంత్ అన్న గారు

ఈ రోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలకేంద్రం లో నూతనంగా రెండు కోట్ల రూపాయలతో నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాని ప్రారంభించటనికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి వర్యులు నాయిని నరసింహరెడ్డి గారికి మరియు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి గారికి పుష్పగుచ్చం తో స్వాగతం పలుకుతున్న తెరాస రాష్ట్ర నాయకులు సిరికొండ ప్రశాంతన్న గారు మరియు తెరాస నాయకులు.