Wednesday, 28 June 2017
నెలకు మూడు సార్లు RTC లో ప్రయాణం - సభాపతి సిరికొండ మధుసూదనాచారి గారు గౌరవ శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారి గారు ఈ రోజు భూపాలపల్లి నుండి హన్మకొండ వరకు RTC పల్లె వెలుగు బస్సు లో ప్రయాణికులతో మమేకమై వారితో కలిసి ప్రయాణించారు ...అంతేకాకుండా తెరాస నాయకులను సైతం ఎల్లపుడు వాహనాల్లోనే కాకుండా RTC బస్సుల్లో కూడా ప్రయాణించి సంస్థ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు ...ఈ సందర్బంగా ప్రతి నెల మూడు రోజులు సాధారణంగా RTC బస్సులో ప్రయాణిస్తూ భూపాలపల్లి నియోజకవర్గ ప్రజల సమస్యలను ప్రయాణ సమయంలో కూడా తెలుసుకొని తీర్చే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు .

Subscribe to:
Comments (Atom)