Saturday, 2 June 2018

రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఘనపురం మండలం జంగుపల్లి గ్రామానికి చెందిన అభిలాశ్ ని పరామర్శించి డాక్టర్తో మాట్లాడి వారి కుటుంబానికి మీమున్నామని చెప్పిన రాష్ట్ర యువజన నాయకులు సిరికొండ ప్రశాంత్ అన్న గారు

ఇటీవలే రోడ్డు ప్రమాదంలో గాయపడిన శయంపేట మండలానికి చెందిన కొమ్ములు శివను పరామర్శించి వారి కుటుంబానికి మీమున్నామని ధైర్యం చెప్పిన రాష్ట్ర యువజన నాయకులు సిరికొండ ప్రదీప్ అన్న గారు మరియు సిరికొండ ప్రశాంత్ అన్న గారు

ఘనపురం మండల కేంద్రంలో ఇటీవలే అనారోగ్యంతో మరణించిన పసునుటీ సాంబలక్ష్మీ గారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సహాయం చేసిన రాష్ట్ర యువజన నాయకులు సిరికొండ ప్రశాంత్ అన్న గారు

ఘనపురం మండలంలో. TRS పార్టీ కార్యకర్త జహంగీర్ గత 6 నెలలకితం కరెంట్ షాక్ తో మృతిచెందడం జరిగింది.TRS పార్టీ సభ్యత్వం తీసుకున్న అతడి కుటుంబానికి TRS పార్టీ 2 లక్షల ప్రమాద భీమా చెక్కును అందించిన రాష్ట్ర యువజన నాయకులు సిరికొండ ప్రశాంత్ అన్న గారు