Saturday, 2 June 2018

రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఘనపురం మండలం జంగుపల్లి గ్రామానికి చెందిన అభిలాశ్ ని పరామర్శించి డాక్టర్తో మాట్లాడి వారి కుటుంబానికి మీమున్నామని చెప్పిన రాష్ట్ర యువజన నాయకులు సిరికొండ ప్రశాంత్ అన్న గారు

ఇటీవలే రోడ్డు ప్రమాదంలో గాయపడిన శయంపేట మండలానికి చెందిన కొమ్ములు శివను పరామర్శించి వారి కుటుంబానికి మీమున్నామని ధైర్యం చెప్పిన రాష్ట్ర యువజన నాయకులు సిరికొండ ప్రదీప్ అన్న గారు మరియు సిరికొండ ప్రశాంత్ అన్న గారు

ఘనపురం మండల కేంద్రంలో ఇటీవలే అనారోగ్యంతో మరణించిన పసునుటీ సాంబలక్ష్మీ గారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సహాయం చేసిన రాష్ట్ర యువజన నాయకులు సిరికొండ ప్రశాంత్ అన్న గారు

ఘనపురం మండలంలో. TRS పార్టీ కార్యకర్త జహంగీర్ గత 6 నెలలకితం కరెంట్ షాక్ తో మృతిచెందడం జరిగింది.TRS పార్టీ సభ్యత్వం తీసుకున్న అతడి కుటుంబానికి TRS పార్టీ 2 లక్షల ప్రమాద భీమా చెక్కును అందించిన రాష్ట్ర యువజన నాయకులు సిరికొండ ప్రశాంత్ అన్న గారు

Wednesday, 2 May 2018

సిరికొండ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన "మజ్జిగ కేంద్రాన్ని " ప్రారంభించిన గౌరవ స్పీకర్ మధుసూదనా చారి..పాల్గొన్న trs రాష్ట్ర నాయకులు సిరికొండ ప్రశాంత్...గారు

మేడే సందర్భంగా సింగరేణి కార్మికులతో భారీ ర్యాలీ . ఇ ర్యాలీ లో మన జిల్లా టైగర్ సిరికొండ ప్రశాంత్ అన్న పాల్గొనడం జరిగింది.

Shayampet... మందారి పేట్ గ్రామం... "సిరికొండ చారిటబుల్ ట్రస్ట్ " ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన "మజ్జిగ కేంద్రాన్ని " ప్రారంభించిన గౌరవ స్పీకర్ మధుసూదనా చారి గారు పాల్గొన్న సిరికొండ ప్రశాంత్ ,క్రాంతి ..

రేగొండ మండలం దుంపిల్లపల్లి లో ఇటివలే అనారోగ్యంతో మరణించిన జునుతుల రాధ కుమారుడు TRS కార్యకర్త జునుతుల సుధాకర్ రెడ్డి ని పరమార్చించిన TRS రాష్ట్ర నాయకులు సిరికొండ ప్రశాంత్ అన్న క్రాంత్ అన్న గార్లు

భూపాలపల్లి సింగరేణి ఏరియా హాస్పిటల్లో TRSV నాయకుడు దుర్గం రవి తమ్ముడు దుర్గం రమేష్ ను పరామర్శించిన TRS రాష్ట్ర నాయకులు సిరికొండ ప్రశాంత్ అన్న సిరికొండ క్రాంత్ అన్న గార్లు