Saturday, 7 April 2018

భూపాలపల్లి అర్బన్ లో డబుల్ బెడ్ రూం పనులను పరిశీలించిన trs యూత్ రాష్ట్రా నాయకులు సిరికొండ ప్రదీప్ కుమార్ గారు,సిరికొండ ప్రశాంత్ గారు,సిరికొండ క్రాంతి కుమార్

చిట్యాల మండలం జుకల్ గ్రామములో గ్రామ అధ్యక్షుడు అయిన కసిరెడ్డి మహేందర్ రెడ్డి బాబాయి అయిన కసిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు ఇటీవలే అనారోగ్యంతో మరణించడం జరిగింది. వారి కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర యువజన నాయకులు సిరికొండ ప్రశాంత్ అన్న గారు

రేగొండ మండలం పోనగల్లు గ్రామములో ఇటీవలే అనారోగ్యంతో మరణించిన కొయ్యడ కుమారస్వామి గారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సహాయం చేసిన రాష్ట్ర యువజన నాయకులు సిరికొండ ప్రశాంత్ అన్న గారు మరియు క్రాంత్ అన్న గారు

రేగొండ మండలం పోనగల్లు గ్రామములో డబుల్ బెడ్రూం ఇండ్లను పరిశీలిస్తున్న రాష్ట్ర యువజన నాయకులు సిరికొండ ప్రశాంత్ అన్న గారు మరియు క్రాంత్ అన్న గారు

భూపాలపల్లి ASR గార్డెన్ లో TRS నాయకులు మద్దెల విజయ్ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన రాష్ట్ర యువజన నాయకులు సిరికొండ ప్రదీప్ అన్న గారు, ప్రశాంత్ అన్న గారు మరియు క్రాంత్ అన్న గారు

శయంపేట మండల కేంద్రంలో చేర్చిలో వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన రాష్ట్ర యువజన నాయకులు సిరికొండ ప్రదీప్ అన్న గారు , సిరికొండ ప్రశాంత్ అన్న గారు

KSR ట్రస్ట్ మరియు RNR సేవదల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టి ఆర్ ఎస్ రాష్ట్ర యువజన నాయకులు సిరికొండ ప్రశాంత్ అన్న గారు