భూపాలపల్లి నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలకు హజరవుతున్న ముఖ్య అతిథిలు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు, గౌరవ శ్రీ మంత్రి అజ్మీర చందులాల్ గారు గిరిజన శాఖ మంత్రి, వరంగల్ MP పసునూరి దయాకర్ గారు, వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్ష్యులు తక్కెళ్లపల్లి రవీందర్ రావు గారు, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి సిరికొండ ప్రదీప్ గారు, రాష్ట్ర నాయకులూ సిరికొండ ప్రశాంత్ గారు మరియు రాష్ట్ర యువజన నాయకులూ సిరికొండ క్రాంత్ గారు
No comments:
Post a Comment