Friday, 25 August 2017

రేగొండ మండలంలో గోరికోతపల్లి గ్రామములో ప్రమాదవశాత్తు సంపులోపడి మరణించిన కట్ల కోటి కుమార్తె చిన్ని (వయస్సు 3 సం౹౹లు) వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సహాయం చేసిన రాష్ట్ర యువజన నాయకులు సిరికొండ ప్రశాంత్ అన్న గారు





No comments:

Post a Comment