Thursday, 3 August 2017

గౌరవ శాసన సభాపతి సిరికొండ మధుసూధనాచారి గారు - శ్రీమతి ఉమాదేవి దంపతులు తమ కనిష్ట పుత్రుడైన శ్రీ సిరికొండ క్రాంత్ కుమార్ గారి యొక్క వివాహమహోత్సవ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కే చంద్రశేఖర్ రావు గారు - శ్రీమతి శోభ దంపతులను ఆహ్వానించడం జరిగింది




No comments:

Post a Comment