Prashanth Anna Fans
Pages
images
videos
News Updates
Birthday Celebrations
Friday, 28 February 2020
శాయంపేట మండలం పెద్దకొడపాక గ్రామంలో గత పది రోజుల కింద రేణుకుంట్ల మల్లయ్య గారు గుండెపోటు తో మరణించారు అట్టి కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర యువజన నాయకులు మన సిరికొండ ప్రశాంత్ అన్న గారు రేణికుంట్ల శివకోటి ప్రశాంత్ తమ్ముళ్లను నేనున్నానంటూ తన వంతు ఆర్థిక సాయం చేయడం మరియు పరామర్శించడం జరిగింది.

కాళేశ్వరం గుడి డైరెక్టర్ అట్టెం రమేష్-భాగ్యలక్ష్మి పెళ్లికి హాజరై నూతన వదువరులను ఆశీర్వదించిన రాష్ట్ర యువజన నాయకులు సిరికొండ ప్రశాంత్ అన్న గారు..

హన్మకొండ లోని గార్డెన్ హస్పిటల్ లో చికిత్స పొందుతున్నచిట్యాల మండల కేంద్రానికి చెందిన జన్నె సుమన్ ని పరామర్శించిన టిఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు సిరికొండ ప్రశాంత్ అన్న గారు

చిట్యాలో పరమార్చించి రీటాన్ బయలు దేరి వస్తున్నా సిరికొండ ప్రశాంత్ అన్న గారిని గమనించి వెకిలి ఆపి తన షాప్ లో ఉన్న కొబ్బరిబోండా ఇచ్చి తన అభిమానాన్ని చాటుకుంది..

చిట్యాల మండలంలో గత కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతున్న గ్రామ కమిటీ మాజీ అధ్యక్షుడు పిట్టల సుధాకర్ గారి ఇంటికి వెళ్లి పరామర్శించిన రాష్ట్ర యువజన నాయకులు గౌరవ సిరికొండ ప్రశాంత్ అన్న గారు.

రాజ శేఖర్-అఖిల (MC)వివాహానికి హాజరై నూతన వదు వరులను ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర నాయకులు శ్రీ సిరికొండ ప్రశాంత్ అన్న గారు

Tuesday, 4 February 2020
కేటీఆర్ సిఎం కావాలని మేడారం వన దేవతలకు మొక్కులు చెల్లించిన TRS రాష్ట్ర నాయకులు సిరికొండ ప్రశాంత్

Newer Posts
Older Posts
Home
Subscribe to:
Comments (Atom)