శాయంపేట మండలం పెద్దకొడపాక గ్రామంలో గత పది రోజుల కింద రేణుకుంట్ల మల్లయ్య గారు గుండెపోటు తో మరణించారు అట్టి కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర యువజన నాయకులు మన సిరికొండ ప్రశాంత్ అన్న గారు రేణికుంట్ల శివకోటి ప్రశాంత్ తమ్ముళ్లను నేనున్నానంటూ తన వంతు ఆర్థిక సాయం చేయడం మరియు పరామర్శించడం జరిగింది.
No comments:
Post a Comment