Prashanth Anna Fans
Pages
images
videos
News Updates
Birthday Celebrations
Wednesday, 20 September 2017
భూపాలపల్లి సింగరేణి 8 in clane మైన్ వద్ద TBGKS నాయకుల ఆద్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు . ఈ కార్యక్రమంలో సింగరేణి ఎన్నికల ఇంచార్జ్లు పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న గారు మరియు సిరికొండ ప్రశాంత్ అన్న గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు...

Saturday, 16 September 2017
TBGKS గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి అధ్యక్షతన సింగరేణి ఏరియా ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశంలో భూపాలపల్లి సింగరేణి ఏరియా నుండి పాల్గొన్న తెరాస రాష్ట్ర యువజన నాయకులు సిరికొండ ప్రశాంత్ అన్న గారు

Friday, 15 September 2017
రేగొండ మండల్ కనిపర్తి గ్రామంలో భూపాత్ రెడ్డి తండ్రి కేశవరెడ్డి అనారోగ్యంతో మరణించాడు అంతక్రియలో రాష్ట్ర యువజన నాయకులు సిరికొండ ప్రశాంత్ అన్న గారు

రేగొండ మండలంలో TRS పార్టీ పద్దతులు నచ్చి పార్టీలో చెరుకకు వచ్చిన పొంగల్ గ్రామానికి చెందిన్న మాజీ నక్సల్ లైట్ చిలకలపని ( బుచ్చన్న) 100 మంది నాయకులను సగర్వంగా ఆహ్వానించిన రాష్ట్ర యువజన నాయకులు సిరికొండ ప్రశాంత్ అన్న గారు మరియు TRS నాయకులు

Thursday, 7 September 2017
టేకుమట్ల మండలం అసిరెడ్డిపల్లి గ్రామములో ఇటీవలే ఆక్సిడెంట్ లో మరణించిన చిలుక రవి గారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సహాయం చేసిన రాష్ట్ర యువజన నాయకులు సిరికొండ ప్రశాంత్ అన్న గారు

టేకుమట్ల మండలం వెలిశాల గ్రామములో ఇటీవలే సూసైట్ చేసుకుని మరణించిన కోడూరి రవి కుటుంబాన్ని ,అనారోగ్యంతో మరణించిన దోమకొండ నిర్మల కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సహాయం చేసిన రాష్ట్ర యువజన నాయకులు సిరికొండ ప్రశాంత్ అన్న గారు

Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)