Prashanth Anna Fans
Pages
images
videos
News Updates
Birthday Celebrations
Wednesday, 2 May 2018
అనారోగ్యంతో బాధపడుతున్న అర్బన్ మాజీ మహిళ అధ్యక్షురాలు తిరుపతమ్మ గారిని సిరికొండ ప్రశాంత్ అన్న మరియు క్రాంత్ అన్నయ్యలు పరామర్శించడం జరిగింది...

Gmr గార్డెన్స్...లో స్వాతి..తిరుపతి గౌడ్ ల వివాహానికి హాజరై నూతన వధూవరులను స్పీకర్ మధుసూదనా చారి... మరియు సిరికొండ ప్రశాంత్..క్రాంతి...గార్లు..

Saturday, 7 April 2018
భూపాలపల్లి అర్బన్ లో డబుల్ బెడ్ రూం పనులను పరిశీలించిన trs యూత్ రాష్ట్రా నాయకులు సిరికొండ ప్రదీప్ కుమార్ గారు,సిరికొండ ప్రశాంత్ గారు,సిరికొండ క్రాంతి కుమార్

చిట్యాల మండలం జుకల్ గ్రామములో గ్రామ అధ్యక్షుడు అయిన కసిరెడ్డి మహేందర్ రెడ్డి బాబాయి అయిన కసిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు ఇటీవలే అనారోగ్యంతో మరణించడం జరిగింది. వారి కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర యువజన నాయకులు సిరికొండ ప్రశాంత్ అన్న గారు

రేగొండ మండలం పోనగల్లు గ్రామములో ఇటీవలే అనారోగ్యంతో మరణించిన కొయ్యడ కుమారస్వామి గారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సహాయం చేసిన రాష్ట్ర యువజన నాయకులు సిరికొండ ప్రశాంత్ అన్న గారు మరియు క్రాంత్ అన్న గారు

రేగొండ మండలం పోనగల్లు గ్రామములో డబుల్ బెడ్రూం ఇండ్లను పరిశీలిస్తున్న రాష్ట్ర యువజన నాయకులు సిరికొండ ప్రశాంత్ అన్న గారు మరియు క్రాంత్ అన్న గారు

భూపాలపల్లి ASR గార్డెన్ లో TRS నాయకులు మద్దెల విజయ్ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన రాష్ట్ర యువజన నాయకులు సిరికొండ ప్రదీప్ అన్న గారు, ప్రశాంత్ అన్న గారు మరియు క్రాంత్ అన్న గారు
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)